Search
Monday 24 September 2018
  • :
  • :

తొంగి చూసిన తొలకరి చినుకులు

Farmers' happiness for rainfall during the day

దేవరకద్ర : శుక్రవారం మృగశిర కార్తి సందర్భంగా తొంగి చూసిన తొలకరితో వరుణుడు కరుణించాడంట్టు చిరుజల్లులతో ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో రైతన్నలు తమ పంట పొలాలకు గెడాలతో పిల్ల పాపలతో కలిసి వ్యవసాయ పొలాల్లో విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వర్షాలు ఇలాగే కురిస్తే రైతులు పొలం పనుల్లో బిజీగా మారుతారని, వరుణ దేవుడు ఇలాగే కరుణిస్తే బాగుంటుందని రైతులు ఆశిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచే వర్షం పడుతుండడంతో రైతులు తమ పంట పొలాల్లో పనుల్లో నిమగ్నమయ్యారు.

Comments

comments