Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రైతుల ఆత్మహత్యాయత్నం

FARMERS-SUICIDE

విజయవాడ : పాయకాపురం పోలీసు స్టేషన్ ఎదుట ముగ్గురు రైతులు బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులు తిరువూరు మండలానికి చెందిన పూర్ణయ్య, తిరుపతి, రామయ్యగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నాసిరకం విత్తనాలతో పంట నష్టపోయిన రైతులు తమ గోడును సిఎం చంద్రబాబుకు వివరించేందుకు అసెంబ్లీకి బయల్దేరారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అరెస్టు చేసి పాయకాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిలో ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Farmers’ suicide attempt

Comments

comments