Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అప్పుల బాధతో రైతుల ఆత్మహత్య

FARMERకరీంనగర్ : సుల్తానాబాద్ మండలం చినకల్పంలో ఓ మహిళా రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. అప్పులు చేసి వేసిన పంట వర్షాలు లేక ఎండిపోవడంతో గ్రామానికి చెందిన మధురమ్మ అనే రైతు ఆత్మహత్య చేసుకుంది. కాటారం మండలం ఇబ్రహీంపల్లిలో ఓ రైతు బలవన్మరణం పొందాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో పురుగుల మందు తాగి మొగిలయ్య అనే రైతు ఉసురు తీసుకున్నాడు.

Comments

comments