Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

చెరువులో పడి తండ్రీకొడుకు మృతి

Father and Son died with Drowning in Pond

నెల్లూరు : చెరువులో పడి తండ్రీకొడుకు మృతి చెందారు. ఈ ఘటన మనుబోలు మండలం గురవిందపూడిలో సోమవారం ఉదయం జరిగింది. గొర్రెలను మేపేందుకు వెళ్లిన తండ్రీకొడుకులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు వెంకటరమణయ్య (50), హరికృష్ణ(22)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Father and Son died with Drowning in Pond

Comments

comments