Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కోడలిపై మామ లైంగిక వేధింపులు..!

Father in law Sexual Assault on Daughter in law in Amberpet
హైదరాబాద్: కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడిన అమానవీయ ఘటన ఇది. నగరంలోని అంబర్ పేటకు చెందిన ఓ వ్యక్తి (59) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని చేసి ఇటీవలే రిటైర్ అయ్యాడు. ఈ క్రమంలో గత 3 నెలలుగా కోడలి(30)ని లైంగికంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. గత ఆదివారం కూడా కోడలిపై కర్రతో దాడి చేశాడు. అది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడారు. దీంతో సోమవారం ఉదయం ఆమె తన తల్లిగారి ఊరు జనగామకు వెళ్లింది. మధ్యాహ్నం మళ్లీ తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

Comments

comments