Home తాజా వార్తలు కొడుకు చేతిలో తండ్రి హతం

కొడుకు చేతిలో తండ్రి హతం

Father Murder by Sonనిజామాబాద్ : ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో గురువారం ఉదయం దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి గంగారామ్‌ను అతని కొడుకు రమేశ్ తలపై కర్రతో మోది హత్య చేశాడు. నిందితుడు రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శవపరీక్ష కోసం గంగారామ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గంగారామ్ మృతితో అతడి ఇంట్లో విషాదం నెలకొంది.

Father Murder by Son