Home జగిత్యాల కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

AXE

జగిత్యాల: ఈ జిల్లాలో పోరండ్లలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసై వేధిస్తున్నాడని కుమారుడిని కన్న తల్లిదండ్రులు చంపారు.  కుమారుడు రవి (28) వేధింపులు భరించలేక కన్న తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.