Home అంతర్జాతీయ వార్తలు కాల్పుల్లో బిడ్డను కాపాడుకున్న ఓ తండ్రి

కాల్పుల్లో బిడ్డను కాపాడుకున్న ఓ తండ్రి

childహైదరాబాద్: పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకెళ్లుతున్నాను. ఇదే సమయంలో మాకు దగ్గరలో ఉన్న హోటల్ నుంచి కాల్పుల మోత వినపడింది. ఒక్క సారిగా అందరం భయంతో వణికిపోయాము. ఇంతలోనే భద్రతా దళాలు వచ్చి రహదారిని మూసివేశారు. మాకు కొద్ది దూరంలో భారీ పేలుడు శబ్ధం వినిపించింది. ఈ సమయంలో నాదగ్గర ఉన్న బిడ్డను ఎత్తుకొని పరుగు తీశాను. పరుగులు తీసేటప్పుడు తుపాకీలు పేలిన శబ్ధం మా చెవులలో మార్మోగుతూనే ఉన్నాయి. అక్కడ దగ్గరలో ఉన్న మా తమ్ముని ఇంటికి తప్పింకొని వెళ్ళామని తెలిపారు.