Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

యెమెన్‌లో కేరళవాసి అపహరణ

PRIESTయెమెన్ : కేరళకు చెందిన ఫాదర్ టామ్ ఉజన్నలిల్‌ను యెమెన్‌లో ఉగ్రవాదులు అపహరించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ధ్రువీకరించారు. ఉజున్నలిల్‌ను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టామని ఆమె ట్వీట్ చేశారు. కేరళ సిఎం వుమెన్ చాందీ కార్యాలయం కూడా ఉజున్నలిల్ వివరాలను తెలుసుకునేందుకు యత్నిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments