Home జాతీయ వార్తలు నదిలో మునిగి ఆరుగురు మృతి

నదిలో మునిగి ఆరుగురు మృతి

Fell in River : Six Boys Died

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని కాన్పూర్ బ్యారేజ్ వద్ద గంగానదిలో స్నానం కోసం వెళ్లి ఆరుగురు బాలురు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం వీరు గంగానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారు నదిలో మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Fell in River : Six Boys Died