Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విద్యార్థిని ఆత్మహత్య

Female Student Commits Suicide in Rangareddy

రంగారెడ్డి : బౌరంపేట ఇంద్రమ్మ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోముల సత్యవతి (12) అనే విద్యార్థిని శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్యవతి స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. సత్యవతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం సత్యవతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Female Student Commits Suicide in Rangareddy

Comments

comments