Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నిరాశపర్చిన గీత

geethaన్యూఢిల్లీ : ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగు తూనే ఉంది. పతకం అందించగలదని భావిం చిన సీనియర్ మహిళా రెజ్లర్ గీతా ఫోగాట్ కూడా పతకం సాధించలేక పోయింది. 58కేజిల విభాగంలో పోటీపడిన గీతా ఫోగాట్ క్వాలిఫికేషన్ రౌండ్లో 0-10 తో జపాన్ రెజ్లర్ కవోరి ఇచో చేతిలో ఘోర ఓటమిచవిచూసింది. అయి తే కవోరి ఫైనల్‌కు చేరడంతో రెప్ చేజ్‌లో గీతాకు కాంస్య పతకం నెగ్గే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చే సుకోలేకపోయిన గీతా రెప్‌చేజ్‌లో 0-10తో ఎలిఫ్ జాలె (టర్కీ) చేతిలో ఓడి ంది. 63కేజిల మహిళల విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లో నడి యా ముష్క (కజికిస్తాన్)ను 1-9తో మట్టికరిపించిన అనిత, ప్రిక్వార్టర్‌లో వివి యన్ రోవా (కొలంబియా) చేతిలో 2-5తో ఓండింది. ఇక 55కేజిల విభా గంలో లలిత 0-7తో అన్రి కిమురా(జపాన్) చేతిలో, 75కేజి ఈవెంట్‌లో నిక్కి 0-7తోనే చైకి లిజిమా(జపాన్) చేతిలో ఓడారు.

Comments

comments