Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

వ్యాపారం సులభతరానికి ఆర్థిక సంస్థల సలహాలు

Shakthi-Dasసూచనలు పరిశీలించి నిర్ణయం : శక్తికాంత దాస్

న్యూఢిల్లీ : బడ్జెట్‌కు ముందు వ్యాపారం సులభతరం, తదుపరి ఆర్థిక సంస్కరణల మెరుగు దల కోసం ఆర్థిక మంత్రిత్వశాఖ సలహాలను సేకరిస్తోంది. బుధవారం ఇక్కడ ఆర్థిక మం త్రిత్వ అధికారుల సమావేశంలో దేశీయ ఆర్థిక సంస్థలు, మ్యుచువల్ ఫండ్స్, ఇతర మార్కెట్ సంస్థల ప్రతినిధుల నుంచి సలహాలను స్వీకరిం చింది. కొన్ని పన్ను నిబంధనల హేతుబద్దీకరణ దిశగా జరిగిన ఈ సమావేశంలో పలువురి సల హాలను సేకరించామని, వీటిని సిబిడిటి, సిబి ఇసి అధిరులకు పంపుతామని, వారు పరిశీ లించి నిర్ణయం తీసుకుంటారని బేటీ అనంతరం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. పన్ను అంశాలతో పాటు రిటైల్ రం గం, పెట్టుబడి విస్తరణ అంశాలు చర్చల్లో ప్రస్తా వనకు వచ్చాయి. కార్పొరేట్ బాండ్ మార్కెట్, బాండ్ మార్కెట్‌లో భారీగా, విస్తృతంగా రిటైల్ కార్యకలాపాల గురించి చర్చించామన్నారు.

Comments

comments