Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఉదయ్‌పూర్ బయల్దేరిన మంత్రి ఈటెల

Eetela-Rajenderజైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పదో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం ఉదయం ఉదయ్‌పూర్ బయల్దేరారు. అంతకుముందు సిఎం కెసిఆర్‌ను కలిసి ఈటెల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

comments