Home తాజా వార్తలు లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడికి ఆర్థిక సాయం

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడికి ఆర్థిక సాయం

Maoist soldier

 

వరంగల్ క్రైం: ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐ, మావోయిస్టు పార్టీ, సిఆర్‌బి సెంటర్ రీజినల్ బ్యూరో ప్రెస్‌టీం సభ్యుడు కండవంచ యాకస్వామి అలియాస్ సంతోష్ లొంగిపోయాడు. అతనికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. లక్ష ఆర్థిక సాయాన్ని గురువారం సిపి రవీందర్ అందజేశారు.

రూరల్ కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఈస్ట్‌జోన్ డిసిపి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డిసిపిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఈస్ట్‌జోన్ డిసిపి కె. నాగరాజు గురువారం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరితను మర్యాద పూర్వకంగా కలుసుకొని పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించే పార్లమెంటరీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకుగాను ఈస్ట్‌జోన్ పరిధిలో బందోబస్తు ఏర్పాట్లపై ఇరువురు అధికారులు చర్చించుకున్నారు.

Financial help to Maoist soldier in Warangal