Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బాదంబాడిలో అగ్ని ప్రమాదం

FIRE-ACCIDENT

ఒడిశా : కటక్‌లోని బాదంబాడి ప్రాంతంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. రెండు హోటళ్లు, దుకాణ సముదాయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.

Fire Accident at Badambadi on Sunday

Comments

comments