Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బంజారాహిల్స్‌లో అగ్నిప్రమాదం

Fire Accident at Banjara Hills

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో విలువైన సామగ్రితో పాటు దస్త్రాలు కాలిబూడిదయ్యాయి. షార్ట్‌సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Fire Accident at Banjara Hills

Comments

comments