Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

FIRE-2

రంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.

Comments

comments