Search
Friday 21 September 2018
  • :
  • :

శ్రీనగర్‌లో అగ్నిప్రమాదం

Fire

శ్రీనగర్ :జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని కోర్డ్‌రోడ్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు,విజయ బ్యాంకుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడి సమీపంలోని పోస్టాఫీసుకు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.

Comments

comments