Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఆర్మీ కార్గో హెలికాప్టర్‌లో మంటలు

HELE1

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఆర్మీ కార్గో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఇనుప రాడ్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ సహా నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

Fire Accident in Army Cargo helicopter at  Uttarakhand

Comments

comments