Search
Friday 16 November 2018
  • :
  • :

‘ బిగ్‌బాస్ హౌజ్ ’లో అగ్నిప్రమాదం

BIG-BOSS

బెంగళూరు : కన్నడ బిగ్‌బాస్ హౌజ్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. బిగ్ బాస్ సీజన్-5 కోసం బిదాడిలోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్ వేశారు. ఈ క్రమంలో గురువారం ఈ సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఆస్తి నష్టం భారీగా జరిగినప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Fire Accident  in ‘Bigboss House’,

Comments

comments