Search
Sunday 18 November 2018
  • :
  • :

వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం

Fire Accident in Clothing Store

రంగారెడ్డి : హయత్‌నగర్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం నుంచి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Fire Accident in Clothing Store at Hayathnagar

Comments

comments