Search
Saturday 22 September 2018
  • :
  • :

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Fire-accident-in-Delhi

ఢిల్లీ: నంగ్లోయా ప్రాంతం నరేష్ పార్క్ దగ్గర ప్లాస్టిక్ బ్యాగ్ కంపెనీలో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్థుల భవనం నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు 25 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు తెలియలేదు.

Comments

comments