Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం

Fire Accident in Furniture Shop at Khammam

ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్రం వైరా రోడ్డులోని డాంబ్రో ఫర్నీచర్ దుకాణంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించిది. షార్ట్‌సర్కూట్‌తో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fire Accident in Furniture Shop at Khammam

Comments

comments