Home తాజా వార్తలు కాచిగూడలో అగ్నిప్రమాదం

కాచిగూడలో అగ్నిప్రమాదం

Fire-Accident

హైదరాబాద్: కాచిగూడలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వస్త్రదుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువుర్ని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు.