Home తాజా వార్తలు మహా శివశక్తి స్టీల్ కంపెనీలో అగ్నిప్రమాదం…

మహా శివశక్తి స్టీల్ కంపెనీలో అగ్నిప్రమాదం…

 

Fire Broke Out in AP

 

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లిలోని పరిశ్రమ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మహా శివ శక్తి స్టీల్ ఇండస్ట్రీలో మంటలు రావడంతో ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బంది సమాచారమిచ్చారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. 

 

Fire Accident in Maha Shiva Shakti Steel Company