Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మహేష్‌బాబు సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం

Mahesh-babuహైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, తమిళ దర్శకుడు ఎఆర్ మురుగదాస్‌ల కలయికలో తెరకెక్కుతున్న మూవీ సెట్‌లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని ఫిలింనగర్ రోడ్ నెం.87లో వేసిన సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సెట్ మొత్తం కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments