Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం

fire accident in katedan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయవాడ నగరం బందర్ రోడ్డులోని లాట్ మొబైల్ దుకాణంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి మంటలను ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్కూట్‌తో జరిగిందని ఫైర్ ఆఫీసర్ వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

Comments

comments