Search
Wednesday 26 September 2018
  • :
  • :

హోటల్‌లో అగ్ని ప్రమాదం…

Four Members Died in Fire Accident in Mumbai

నిజామాబాద్: నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ భవనం రెండు, మూడో అంతస్థులకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాసక సిబ్బంది మంటలను అదుపులోకి తేచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హోటల్ లో అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

comments