Home తాజా వార్తలు వేలాది ఈత, తాటి చెట్లు దగ్ధం

వేలాది ఈత, తాటి చెట్లు దగ్ధం

Fire-Accident

సిరిసిల్ల ః రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్ధాపూర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి వేలాది ఈత, తాటి చెట్లు కాలిపోయాయి. గురువారం రాత్రి సర్దాపూర్‌లోని ఈత, తాటి చెట్లకు ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి సుమారు 3500 తాటి చెట్లు, 2000 ఈత చెట్లు దగ్ధమయ్యాయని గౌడ సంఘవ నాయకులు శుక్రవారం తెలిపారు. ఈత, తాటి చెట్లు దగ్ధం కావడం వల్ల తమ ఉపాధి కోల్పోయామని, ప్రభుత్వం తమను ఆదుకుని ఆర్థికసహయం చేయాలని, వెంటనే కొత్తగా ఈత, తాటి మొక్కలు పెద్ద సంఖ్యలో నాటించాలని వారు కోరారు.

fire accident in palm forest over 3500 tress Burned