Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రాజేంద్రనగర్‌లోని ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Fire accident in Niloufer Hospital

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కాటేదాన్‌లో ప్లాస్టిక్ పరిశ్రమలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ పరిశ్రమలలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గరు కార్మికులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Comments

comments