Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రాయ్ పూర్ లో అగ్నిప్రమాదం

Fire-accident-in-Raipur

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాయ్ పూర్ లో  సోమవారం వేకువజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గోదాములో మంటలు చేలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.  నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. షార్ట్ సర్య్కూట్ తో నే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారి వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

Comments

comments