Home తాజా వార్తలు రంగారెడ్డి కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం

Fire Accident in mumbai

హైదరాబాద్: రంగారెడ్డిలోని కలెక్టర్ ఆఫీస్ లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్టసర్క్యూట్ తో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.