Home తాజా వార్తలు సింగరరేణి క్వారీలో అగ్నిప్రమాదం

సింగరరేణి క్వారీలో అగ్నిప్రమాదం

Fire Accident in mumbai

రామగుండం : శుక్రవారం ఉదమం 11.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. షావెల్ ఇంజన్ ఆపరేటర్ భోజనానికి వెళ్ళిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.హైడ్రాలిక్ షావెల కాలిపోయింది. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.