Home కుమ్రం భీం ఆసిఫాబాద్ సిర్పూర్ పేపర్ మిల్లులో అగ్ని ప్రమాదం

సిర్పూర్ పేపర్ మిల్లులో అగ్ని ప్రమాదం

                   Sirpur-Paper-Mill

ఆసిఫాబాద్ : సిర్పూర్ పేపర్ మిల్లులో సోమవారం ఉదయం  అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో 12 టర్బైన్లు కాలిపోగా, 10 లక్షలపైగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.