Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తహసీల్దార్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

తహసీల్దార్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Fire Accident
అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్‌ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయంలో షార్ట్‌సర్క్యూట్‌తో భారీగా మంటలు అంటుకున్నాయి. కార్యాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి  చేరుకుని మంటలను అదుపు  చేస్తున్నారు.
Fire Accident in Srikakulam

telangana latest news