Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

బిల్ట్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం

Fire accident in the bilt industries
మంటలనుఅదుపు చేసిన బిల్ట్ కార్మికులు
మంగపేట: బిల్ట్ కర్మాగారంలో శనివారం ఆకస్మికంగా అగ్ని ప్రమాధం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బిల్ట్ కర్మాగారంలోని ఎర్ర వాగు సమీపంలోని అటవీ ప్రాంతంనుంచి అగ్ని మంటలు ఎగసి పడడంతో గాలికి ఎగిరి బిల్ట్ కర్మాగారంలోకి పడిపోయాయి. దీంతో మంటలు ఎగసి పడి పరిశ్రమలోని కోల్ ప్లాంట్‌లోకి చేరుకోవడంతో మంటలను ఆర్పేందుకు కార్మికులు శత విధాల ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా కర్మాగారంలో ఉన్న అగ్నిమాపక యంత్రం పని చేయక పోవడంతో మంటలను అర్పేందు కార్మికులు తీవ్రంగా కృషి చేసి మంటలను అదుపు చేశారు.

Comments

comments