Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తిరువళ్లూరులో భారీ అగ్నిప్రమాదం

Fire Accident In Bhuvan Bar In Jangaon

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరులో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోమొబైల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వంద కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారి వెల్లడించారు.

Fire Accident in Thiruvallur

Telangana news

Comments

comments