Home తాజా వార్తలు మంటల్లో కాలిపోయిన కారు

మంటల్లో కాలిపోయిన కారు

car-fire-accident3హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు అంటుకున్నాయి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు మంటలు అంటుకోవడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్తించి బయటకు రావడంతో ప్రాణాప్రాయం తప్పింది. కారు కొన్ని నిమిషాల వ్యవధిలో మంటల్లో కాలిపోయింది. ఈ అగ్ని ప్రమాదం చూసిన మిగతా వాహనదారులు భయ భ్రాంతులకు గురి అయ్యారు.

https://www.youtube.com/watch?feature=player_embedded&v=nwAgRpaEaQg