Home తాజా వార్తలు పరిశ్రమలో అగ్నిప్రమాదం

పరిశ్రమలో అగ్నిప్రమాదం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలలో గురువారం ఉదయం ఓ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.  ఈ ప్రమాదంలో ముగ్గురు ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.