Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విమానానికి తప్పిన పెను ప్రమాదం

Fire-in-aeroplane

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానంలో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. విమానాన్ని రన్‌వే పైనే పైలట్ నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పేశారు.

Comments

comments