Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మెడికల్ దుకాణంలో అగ్నిప్రమాదం

fire accident in katedan

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం బరంపురం కొత్త బస్టాండ్‌లోని హోల్‌సేల్ మెడికల్ దుకాణంలో గురువారం ఉదయం  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షలు విలువైన ఔషధాలు, సామాగ్రి దగ్ధమయ్యాయని ఫైర్ ఆఫీసర్ వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు.

Comments

comments