Search
Wednesday 21 November 2018
  • :
  • :

నైట్‌క్లబ్‌లో కాల్పులు

Firing at Nightclub in America

కాలిఫోర్నియా : కాలిఫోర్నియా థౌజెండ్ ఓక్స్ ప్రాంతంలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో గురువారం కాల్పులు జరిగాయి. బోర్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కాలేజీ కౌంటీ మ్యూజిక్ నైట్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ సాయుధుడు 30 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలి పరిసర ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ కాల్పుల వెనుక ఉగ్రవాద కోణం ఉందా అన్న అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.

Firing at Nightclub in America

Comments

comments