Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పారిస్‌లో కాల్పులు

GUNFIREఫ్రాన్స్ : పారిస్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గత శుక్రవారం పారిస్‌లో ఐఎస్ ఉగ్రవాదులు దాడులు చేసి 129 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. దాడుల నాటి నుంచి ఉగ్రవాదుల కోసం సైన్యం, పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పారిస్ ఉత్తర ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో అనుమానిత వ్యక్తులపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం అనుమానిత వ్యక్తులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments