Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

టొరంటోలో కాల్పులు

Canada : Firing in Torontoకెనడా : టొరంటోలో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇక్కడి గ్రీక్‌టౌన్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్న సమయంలో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు మృతి చెందాడు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు టొరంటో పోలీసులు తెలిపారు.

Firing in Toronto at Canada

Comments

comments