Search
Saturday 17 November 2018
  • :
  • :

అవినీతిలో రెవెన్యూ శాఖ ఫస్ట్

Currency_manatelanganaహైదరాబాద్ : అవినీతిలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో పోలీసు శాఖ ఉంది. టోల్ ఫ్రీ ద్వారా అందిన అవినీతి ఫిర్యాదుల స్వీకరణలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. అవినీతిలో ఆ తరువాతి స్థానాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆరోగ్యశాఖ ఉన్నాయి. ఆయా శాఖల్లో పారదర్శకత తేవాలని సర్కారు చూస్తున్నప్పటికీ, అవినీతి విషయంలో మాత్రం అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

Comments

comments