Home జాతీయ వార్తలు కాళిమాత మందిరానికి సత్నమ్

కాళిమాత మందిరానికి సత్నమ్

Untitled-5.jpg786786786పాటియాలా: ఎన్‌బిఎకు ఎంపికైన భారత మొదటి బాస్కెట్‌బాల్ ఆటగాడు సత్నమ్ సింగ్ భామర శనివారం పాటియాలాలోని కాళిమాత మందిరాన్ని సందర్శించి, తన మొక్కుతీర్చుకున్నారు.