Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఒళ్లంతా ముళ్లే..!

Fish

శరీరమంతా ముళ్లే. ముట్టుకుంటే గుచ్చుకుంటుంది. నీటిలో ఉన్నంతసేపు సాధారణ చేపలానే ఉంటుంది. వెనక్కి తిప్పి చూస్తే రాక్షసుడిని పోలిన గీతలతో భయంకరంగా ఉంటుంది. అంతే కాక దాని నోటిని పరిశీలిస్తే దవడ కింద గుండ్రటి ఆకారంలో పళ్ళు కూడా ఉన్నాయిట. ఇది తినడానికి పనికిరాదని  జాలర్లు చెపుతున్నారు. ఇది సముద్రంలోని మిగతా చేపలని తినేస్తుంది. చూడటానికే భయమేస్తోందని  దీనిని చూసిన వారు చెబుతున్నారు.

Comments

comments