Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

యెమెన్‌లో ఆత్మాహుతి దాడులు: ఐదుగురు సైనికులు మృతి

Terrorismసానా: యెమెన్‌, ముకల్లా నగరంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదుల జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఉగ్రవాదులు ఆర్మీ చెక్‌పోస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆత్మాహుతి దళా సభ్యులు కారులో బాంబులతో దూసుకొచ్చి ఈ దాడికి పాల్పడ్డారు.  మరో చెక్ పోస్టుపై దాడి జరిగినట్లు భద్రతా అధికారి ఫరాజ్ తెలిపారు. అల్‌ఖైదా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు యెమెన్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది.

Comments

comments