Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

నగరంలో గొలుసు దొంగల ముఠా అరెస్ట్

chain snatcher

హైదరాబాద్: నగరంలో ఐదుగురు గొలుసు దొంగలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో  తరుచు గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి రూ. 2.5 లక్షల నగదు, రెండు బైక్‌లు, 16 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments